Alia Bhatt Has Turned Down Rajamouli's RRR | Filmibeat Telugu

2019-03-11 555

According to the latest reports, Alia Bhatt has turned down RRR offer. Sources close to the actress revealed that she didn't come to this decision because of her remuneration. Reportedly, Alia's schedule is tightly-packed for the rest of the year and hence she had to forego this massive opportunity.
#RRR
#rajamouli
#aliabhatt
#jr.ntr
#ramcharan
#danayya
#tollywood

రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో 'ఆర్ఆర్ఆర్' అనే భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న బాహుబలి డైరెక్టర్ రాజమౌళి... అలియా భట్‌ను ఈ ప్రాజెక్టులోకి లాగాలని చాలా ప్రయత్నిస్తున్నారని, ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోల్లో రామ్ చరణ్ సరసన ఆమె అయితే బావుంటుందని రాజమౌళి భావిస్తున్నారని, ఆమె టాలెంట్, అందం తన సినిమాకు మరింత ప్లస్ అవుతుందని జక్కన బలంగా నమ్ముతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.